Cold: భారతదేశానికి అసలు మంచు ఎలా వచ్చింది?
ప్రాచీన భారతదేశంలో మంచును తయారు చేసే యంత్రాలు గానీ, ఎక్కువ కాలం నిల్వ ఉంచే సాధనాలు గానీ లేనప్పుడు, ఆ సమయంలో దేశంలో ఐస్‌ను ఎలా వాడేవారు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా. సముద్ర ఓడల ద్వారా విదేశాల నుండి మంచును పెద్ద ఎత్తున తీసుకువచ్చేవారని మీకు తెలుసా!