Ice Cream: వేసవికాలంలో చల్లదనం కోసం ఐస్క్రీం లాగిస్తున్నారా..జాగ్రత్త
వేసవి కాలంలో ప్రజలు ఐస్ క్రీం ఎక్కువగా తీసుకుంటారు. డయాబెటిస్తో బాధపడుతుంటే ఈ సమయంలో ఐస్ క్రీం తినడం మానేయాలి. ఐస్ క్రీం రోజూ తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తాయి. ఐస్ క్రీం తినే అలవాటు మెల్లగా తగ్గించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
/rtv/media/media_files/2025/05/02/HVTYvBDA7nvS81r3D3ch.jpg)
/rtv/media/media_files/2025/03/14/UGtDBPiClg40mmRsdEG9.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Benefits-of-eating-ice-cream.Eat-for-instant-energy-jpg.webp)