Latest News In Telugu ICC World Cup: వచ్చే వరల్డ్‌కప్‌లో వీళ్లు టీమిండియాలో ఉంటారా.. డౌటే.. వరల్డ్‌కప్‌లో టీమిండియా ఓటమితో కోట్లాదిమంది క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే 2027లో జరగబోయే వరల్డ్‌కప్‌కు.. రోహిత్ శర్మ, షమీ, జడేజా, విరాట్ కొహ్లీ లాంటి ఆటగాళ్లు టీమిండియాలో ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. By B Aravind 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Watch Video: టీమిండియా ఓడిపోవడంతో.. వెక్కి వెక్కి ఏడ్చిచిన బాలుడు.. వీడియో వైరల్ వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోవడంతో కోట్లాది మంది అభిమానుల కల చెదిరిపోయింది. ఈ నేపథ్యంలో ఓ బాలుడు వెక్కి వెక్కి ఏడ్చిన వీడియో ప్రస్తుతం వైరలవుతోంది. ఆమె తల్లి ఆ బాలుడ్ని బుజ్జగిస్తున్న వీడియోను చూసి క్రికెట్ అభిమానులు కంటతడి పెడుతున్నారు. By B Aravind 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs AUS: ఆటగాళ్ల భావోద్వేగం: కెప్టెన్ రోహిత్ శర్మ, మహ్మద్ సిరాజ్ కంటతడి ఎన్నో అంచనాలు, ఆశలతో ఫైనల్లో అడుగు పెట్టిన భారత జట్టు పరాజయంతో ఆటగాళ్లు భావోద్వేగానికి లోనయ్యారు. ఓటమితో వారు కంటతడి పెట్టగా, గెలుపోటములు సహజమంటూ టోర్నమెంట్ లో వారి ప్రదర్శనను అభిమానులు అభినందిస్తున్నారు. By Naren Kumar 19 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ IND VS AUS: కల చెదిరింది.. గుండె పగిలింది.. నిశ్శబ్ధమే మిగిలింది! గుండెనెవరో గట్టిగా మెలిపెడుతున్న బాధ భారత క్రికెట్ అభిమానిది. ప్రపంచకప్ కు అడుగు దూరంలో భారత జట్టు తడబడిన వేళ.. పాట్ కమిన్స్ ముందుగా చెప్పినట్టే - అహ్మదాబాద్ స్టేడియాన్ని నిశ్శబ్ధం ఆవరించింది. లక్షా ముప్పై వేల గుండెలు పగిలిన చప్పుడే వినిపించింది. By Naren Kumar 19 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ICC World Cup Final: మరికొద్దిసేపట్లో ఫైనల్స్.. భారీగా స్టేడియంకు చేకుకుంటున్న అభిమానులు.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు భారత్-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాట్ జరగనుంది. మ్యాచ్‌ను వీక్షించేందుకు ఇప్పటికే భారీగా అభిమానులు స్టేడియంకు చేరుకుంటున్నారు. దీంతో స్టేడియం వద్ద రద్దీ వాతావరణం నెలకొంది. By B Aravind 19 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ICC World Cup Final: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్.. వీక్షకుల కోసం ప్రత్యేకంగా భారీ స్క్రీన్లు ఏర్పాటు.. వరల్ట్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం చూసేందుకు కోట్లాది మంది అభిమానులు సిద్ధం అయిపోయారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు హోటళ్లు, క్లబ్బులు, పబ్బులలో వీక్షకుల కోసం ప్రత్యేకంగా భారీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు. By B Aravind 19 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ICC World Cup: ఫైనల్ మ్యాచ్‌కు సర్వం సిద్ధం.. 6వేల మందికి పైగా భద్రతా సిబ్బంది.. ఈరోజు ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో గుజరాత్ పోలీస్‌శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా దాదాపు 6వేలకు పైగా భద్రతా సిబ్బందిని మోహరించింది. By B Aravind 19 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ICC World Cup 2023: ఫైనల్ సమరానికి సిద్ధం.. మరీ అహ్మదాబాద్‌లో వాతావరణ పరిస్థితి ఎలా ఉందో తెలుసా.. ? ఈరోజు భారత్,ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. మధ్యాహ్నం రెండు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈరోజు అక్కడ వర్షం పడే అవకాశాలు లేవని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. By B Aravind 19 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ICC World Cup 2023: ఒకరిద్దరూ మంచిగా బ్యాటింగ్ చేసినా చాలు.. ఆర్టీవీతో అంబటి రాయుడు వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు సంబంధించి మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఆర్టీవీతో పలు కీలక విషయాలు పంచుకున్నారు. టీమిండియా అందరూ ఫామ్‌లో ఉన్నారని.. ఎవరూ టాస్ గెలిచినా కూడా టీమిండియానే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. By B Aravind 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn