IND vs AUS: 1983-2023 మధ్య బంగారం ధర కన్నా వందల రెట్లు పెరిగిన టీమిండియా ప్లేయర్ల విలువ!
1983లో టీమిండియా క్రికెటర్లు ఒక్కో వన్డే మ్యాచ్కు రూ.1,500 జీతం తీసుకోగా.. ప్రస్తుతం ఒక్కో వన్డే మ్యాచ్కు భారత్ క్రికెటర్లు రూ.6లక్షల జీతం తీసుకుంటున్నారు. అటు టెస్టులకు అయితే ఒక్కో మ్యాచ్కు ఒక్కో ఆటగాడికి రూ.15లక్షలు చెల్లిస్తోంది బీసీసీఐ.