Latest News In Telugu World Cup 2023: క్రికెట్ చూడడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా? ఎవరైనా అడిగితే ఈ విషయాలు చెప్పండి! క్రికెట్సందర్భానుసారంగా చూడడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు గేమ్ లవర్స్. క్రికెట్ ఎక్కువ చూసే వారిలో స్పోర్ట్స్‌మెన్‌షిప్ క్వాలిటీ పెరుగుతుందని చెబుతున్నారు. క్రికెటర్లు మ్యాచ్‌లో ఉపయోగించే స్ట్రాటజీలను ఫాలో అయితే అవి మనకు కూడా లైఫ్‌లో యూజ్ అవుతాయని చెబుతున్నారు. క్రికెట్ చూడడం వల్ల మనసు తేలికపడుతుందని.. స్ట్రెస్ రిలీఫ్ ఉంటుందంటున్నారు. By Trinath 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World cup 2023: ఆ జట్టుకు భారీ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ దూరం.. ఇలా అయితే కష్టమే..! ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన న్యూజిలాండ్ ఏ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. మూడింటిలోనూ గెలిచింది. కచ్చితంగా సెమీస్‌కి వెళ్లే జట్లలో న్యూజిలాండ్ ఉంటుందని అంతా భావిస్తున్న సమయంలో ఆ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. గాయంలో కెప్టెన్ కేన్ విలియమ్సన్ తర్వాతి జరగబోయే మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడంలేదని సమాచారం. By Trinath 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs PAK: పాక్ బ్యాటర్ల భరతం పట్టిన టీమిండియా బౌలర్లు.. భారత్ టార్గెట్ ఎంతంటే? పాకిస్థాన్ బ్యాటర్ల భరతం పట్టారు టీమిండియా బౌలర్లు. పాక్ మిడిలార్డర్‌ను క్రీజులో నిలపడనివ్వకుండా చేశారు. భారత్ బౌలర్ల విజృంభణతో 42.5 ఓవర్లలో పాక్ 191 రన్స్ కి ఆలౌట్ అయ్యింది. టీమిండియా బౌలర్లలో బుమ్రా, సిరాజ్, పాండ్యా, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా అందరూ తలో రెండు వికెట్లు తీశారు. By Trinath 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs PAK: సచిన్.. సచిన్..! టీమిండియా అభిమానుల కళ్లలో కన్నీళ్లు..ఆ రోజును మర్చిపోగలమా బాసూ! అహ్మదాబాద్‌లో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరగుతోండగా క్రికెట్ గాడ్ సచిన్ కామెంటరీ బాక్స్‌లో అలరించాడు. సచిన్ కామెంటరీ చేస్తుంటే అహ్మదాబాద్ బిగ్ స్క్రీన్‌పై 2003 వరల్డ్‌కప్‌లో సచిన్ ఆడిన ఇన్నింగ్స్‌ని డిస్ప్లే చేశారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా సచిన్..సచిన్ అంటూ నినాదాలు చేసి పాత రోజులను గుర్తు చేసుకున్నారు. By Trinath 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BCCI: 'అసలు బుర్ర పనిచేస్తుందా'? ఇలా చేస్తారా? బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్..! అహ్మదాబాద్ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభానికి ముందు జరిగిన ప్రత్యేక సంగీత వేడుకను టీవీ లైవ్‌లో ప్రసారం చేయకపోవడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అసలు ప్రస్తుత బీసీసీఐ అధికారులకు వరల్డ్‌కప్ నిర్వహించడం వచ్చా అని ప్రశ్నిస్తున్నారు. సంగీత కార్యక్రమంలో ముగ్గురు అత్యుత్తమ బాలీవుడ్ స్టార్స్ అరిజిత్ సింగ్, శంకర్ మహదేవన్, సుఖ్వీందర్ సింగ్ స్డేడియం గ్యాలరీల్లో కూర్చున్న అభిమానులను అలరించారు. By Trinath 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND Vs PAK: దోమను బ్యాట్‌తో బాదేసిన గిల్.. నువ్వు దేవుడివి సామీ.. ఇక ప్రత్యర్థులు అస్సాం ట్రైన్ ఎక్కాల్సిందే! టీమిండియా యువ ఓపెనర్ శుభమన్ గిల్ పాక్‌తో మ్యాచ్‌కు బరిలోకి దిగాడు. డెంగీ నుంచి త్వరగా కోలుకున్న గిల్ సత్తా చాటేందుకు రెడీ అయ్యాడు. గిల్‌కు వరల్డ్‌కప్‌లో ఇది తొలి మ్యాచ్. ఇక టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. By Trinath 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND Vs PAK: టాస్ మనదే.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే..? ఇండియా, పాక్ తుది జట్లు ఇవే! వరల్డ్‌కప్‌లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్థాన్ పోరుకు టాస్ పడింది.. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(w), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(సి), మహ్మద్ రిజ్వాన్(w), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్. By Trinath 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu 🔴IND VS PAK Live Updates: పాకిస్థాన్ పై భారత్ గ్రాండ్ విక్టరీ..! ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడు వచ్చినా.. క్రికెట్ ప్రియులకు పండగే. పాకిస్థాన్ ఓడిపోతుంటే చూసి ఆనందించాలన్న ఆలోచనతో ఎప్పుడూ క్రికెట్ చూడని వారు కూడా ఆ మ్యాచ్ ఉన్న రోజు టీవీలకు అతుక్కుపోతూ ఉంటారు. అసలే.. వరల్డ్ కప్, అందులో ఇండియా పాక్ మ్యాచ్ అంటే ఆ కిక్కే వేరు. ఈ నేపథ్యంలో ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ అప్డేట్లను తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. By Vishnu Nagula 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu WORLD CUP 2023: ఈసారి కూడా విజయం మనదేనా? 8-0తో రోహిత్ రికార్డ్ సృష్టిస్తాడా? అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న క్రికెట్ సమరం ఈరోజే. ప్రపంచం మొత్తం ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. మామూలుగానే భారత్-పాక్ మ్యాచ్ అంటే ఒకరకమైన ఫీవర్ ఉంటుంది. అలాంటిది ఇండియాలో జరుగుతోంది అంటే అది మరి కొంచెం ఎక్కువ అవుతుంది. ప్రస్తుతం భారత్‌లో ఇదే పరిస్థితి. మరికొన్ని గంటల్లో భారత్-పాక్ మ్యాచ్ మొదలవబోతోంది. పాక్ మీద ఓటమి ఎరుగని జట్టుగా రోహిత్ సేన టీమ్ ఇండియాను నిలబెడుతుందా లేదో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. By Manogna alamuru 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn