IND vs NZ: 20ఏళ్ల నిరీక్షణకు తెర..అసలుసిసలైన టాపు, తోపు టీమిండియానే.. !
వరల్డ్‌కప్‌లో భాగంగా ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌పై జరిగిన మ్యాచ్‌లో టీమిండియా గెలిచింది. నాలుగు వికెట్ల తేడాతో కివీస్‌ని మట్టికరిపించింది. 274 టార్గెట్‌ని భారత్ 48 ఓవర్లలో ఛేజ్ చేసింది. కోహ్లీ 104 బంతుల్లో 95 రన్స్ చేశాడు.