IND vs NZ: వామ్మో.. మళ్లీ అదే జరుగుతుందేమోనన్న టెన్షన్.. దేవుడా.. ప్లీజ్ అలా చేయకు..!
2019 ప్రపంచకప్ సెమీస్‌లో భారత్ న్యూజిలాండ్‌పై ఓడిపోయింది. నవంబర్ 15న ముంబై వాంఖడే వేదికగా ఇండియా మరోసారి కివీస్‌పైనే తలపడనుండడంతో గతంలో జరిగిన ఓటమి రిపీట్ కాకూడదని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.