Rizwan: బ్యాటర్ కాదు యాక్టర్.. రిజ్వాన్‌పై పేలుతున్న సెటైర్లు..!
ఇంగ్లండ్‌పై మ్యాచ్‌లో క్లీన్ బౌల్డ్ అయిన పాక్ బ్యాటర్ రిజ్వాన్‌పై సోషల్‌మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఔటైన వెంటనే రిజ్వాన్ క్రాంప్స్ వచ్చినట్లుగా పిచ్‌పై కిందపడిపోవడాన్ని యాక్టింగ్ అంటున్నారు ఫ్యాన్స్.