Virat kohli: 52ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు.. 50వ సెంచరీతో కింగ్ కోహ్లీ నయా రికార్డు!
వన్డే క్రికెట్ హిస్టరీలో ఒకే ఒక్కడిగా నిలిచాడు కింగ్ కోహ్లీ. వన్డేల్లో 50 సెంచరీలు చేసిన తొలి ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. వరల్డ్‌కప్‌లో భాగంగా కివీస్‌పై జరుగుతున్న సెమీస్‌లో కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు.