Team India : ప్రధానిని కలిసిన టీమిండియా.. రోహిత్ సేనకు మోదీ విందు!
టీమిండియా ఆటగాళ్లు ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్భంగా భారత జట్టును కలిసినమోదీ.. వరల్డ్ కప్ గెలిచిన క్రికెట్ జట్టును అభినందించారు. అనంతరం రోహిత్ సేనతో కలిసి ప్రత్యేక విందులో పాల్గొన్నారు. ప్రధానితో సమావేశం తర్వాత టీమిండియా ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్లనుంది.