Rohit Sharma: కొహ్లీని వెనక్కి నెట్టిన రోహిత్ శర్మ.. ఐసీసీ ర్యాకింగ్స్లో సత్తా చాటిన హిట్మ్యాన్..
స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీని తొలిసారిగా రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ మండలి ర్యాంకింగ్స్లో అధిగమించాడు. ఇక తొలి స్థానంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఉండగా... రెండో స్థానంలో ఇండియా యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్ ఉన్నాడు. ప్రపంచ కప్ లో వరుసగా రెండు సెంచరీలతో చెలరేగిన దక్షిణాఫ్రికా ఓపెనర్ డికాక్ మూడో స్థానంలో నిలిచాడు.