స్పోర్ట్స్ యాహూ..టీమిండియాకు గుడ్ న్యూస్... న్యూజిలాండ్ కీలక ఆటగాడు ఔట్ ! ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు ముందు న్యూజిలాండ్ కు టెన్షన్ పెరిగింది. ఎందుకంటే ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ మాట్ హెన్రీ ఫైనల్లో ఆడటం సందేహంగా మారింది. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్ టైమ్ లో హెన్రీ భుజానికి గాయం అయింది. By Krishna 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Champions Trophy: ఫైనల్ మ్యాచ్‌లో కివీస్‌కు బిగ్ షాక్.. కీలక్ ప్లేయర్ ఔట్? ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్, కివీస్ జట్టు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో కివీస్‌కి బిగ్ షాక్ తగలనుంది. స్టార్ పేసర్ మాట్ హెన్రీ రెండో సెమీస్‌లో క్యాచ్ పట్టుకునే సమయంలో భుజానికి గాయం తగిలింది. ఫైనల్‌కి గాయం తగ్గకపోతే టోర్నీ నుంచి ఔట్ అయ్యినట్లే. By Kusuma 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Breaking News : రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్! ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో మ్యాచ్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్టీవ్ స్మిత్ రిటైర్మెంట్ ప్రకటించడం ఆసక్తిని సంతరించుకుంది. By Krishna 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Virat Kohli : కోహ్లీని ఊరిస్తున్న రికార్డు.. 139 పరుగులు చేస్తే.. ! విరాట్ కోహ్లీని ఓ రికార్డు ఊరిస్తోంది. కోహ్లీ ఇప్పటివరకు 300 వన్డే మ్యాచ్‌ల్లో 14 వేల 96 పరుగులు చేశాడు. ఈరోజు ఆస్ట్రేలియాతో జరిగబోయే సెమీఫైనల్ మ్యాచ్‌లో మరో 139 పరుగులు చేయగలిగితే, శ్రీలంక మాజీ ఆటగాడు కుమార సంగక్కర రికార్డును బద్దలు కొడతాడు. By Krishna 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Rohit sharma : రోహిత్ శర్మ ముందు భారీ రికార్డు.. ఒక్క సెంచరీ చేస్తే చాలు! కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో చరిత్ర సృష్టించడానికి కేవలం ఒక అడుగు దూరంలో ఉన్నాడు. ఇవ్వాళ ఆస్ట్రేలియాతో జరిగే చాంపియన్స్ ట్రోఫీ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో ఒక్క సెంచరీ సాధించగలిగితే అంతర్జాతీయ క్రికెట్లో 50 సెంచరీలు పూర్తి చేయనున్నాడు రోహిత్ శర్మ. By Krishna 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IND vs AUS : ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ మ్యాచ్ .. రివేంజ్‌కు టీమిండియా ప్లాన్! ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇవ్వాళ భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి సెమీ-ఫైనల్ మ్యాచ్ జరగనుంది. 2023 ప్రపంచకప్‌లో ఇరు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగగా.. అందులో టీమిండియా ఓడిపోయింది.అందుకు ప్రతీకారంగా ఈమ్యాచ్లోఆస్ట్రేలియాను ఓడించాలని టీమిండియా భావిస్తోంది. By Krishna 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ బాబర్ ముందు కోహ్లీ పిల్ల బచ్చా.. పాక్ మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్ ! ఛాంపియన్స్ ట్రోఫీలో ఘోరంగా ఓడినా పాకిస్థాన్ ఆటగాళ్ల బుద్ధి మాత్రం మారడం లేదు. తాజాగా టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీపై ఆ దేశ మాజీ క్రికెటర్ మొహ్సిన్ ఖాన్ నోరు పారేసుకున్నారు. బాబర్ ఆజమ్‌తో పోల్చొద్దని .. కోహ్లీ జీరో అని వాఖ్యనించాడు. By Krishna 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ ICC Champions Trophy: ఆఫ్ఘనిస్తాన్ ఆశలు గల్లంతు .. సెమీఫైనల్‌కు దక్షిణాఫ్రికా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్, భారత్ , ఆస్ట్రేలియా జట్లు ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరుకోగా.. దక్షిణాఫ్రికా జట్టు కూడా తాజాగా సెమీఫైనల్స్‌కు చేరుకుంది. దక్షిణాఫ్రికా జట్టు సెమీఫైనల్ బెర్త్ ఖరారు కావడంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆశలు ఆవిరయ్యాయి. By Krishna 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ ఛాంపియన్స్ ట్రోఫీ విజేత టీమిండియానే.. ఆస్ట్రేలియా ఓడిపోతుంది : మైఖేల్ క్లార్క్ మైఖేల్ క్లార్క్ కీలక కామెంట్స్ చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జట్లు ఫైనల్ కు వెళ్తాయని.. ఈ ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఒక పరుగు తేడాతో ఆస్ట్రేలియాను ఓడిస్తుందని జోస్యం చెప్పాడు. భారత ఆటగాళ్లు ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నారని చెప్పుకొచ్చాడు. By Krishna 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn