AFG vs AUS: అఫ్ఘాన్ మరోసారి ప్రకంపనలు రేపుతుందా? ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..!
వరల్డ్‌కప్‌లో భాగంగా ముంబై వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై అఫ్ఘానిస్థాన్ 5 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
/rtv/media/media_files/2025/02/27/6u6Aw5DaxHx4EIiZpvfJ.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/aus-ibrahim-2-jpg.webp)