IBPS Jobs: ఐబీపీఎస్ PO,SO జాబ్స్‌కి దరఖాస్తు గడువు పొడిగింపు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?
ఐబీపీఎస్ బ్యాంక్ జాబ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్లకి కీలక అప్డేట్ ఇది. ఐబీపీఎస్ SO, PO ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు గడువు నిన్నటి(ఆగస్టు 21)తో ముగియగా.. ఈ దరఖాస్తుల గడువును పెంచారు. ఈ నెల 28వరకు అప్లై చేసుకోవచ్చు. ప్రొబేషనరీ ఆఫీసర్ జీతం నెలకు రూ. 52,000 నుంచి 55,000 వరకు ఉంటుంది. ఒక స్పెషలిస్ట్ ఆఫీసర్ ప్రతినెలా రూ.38,000 నుంచి రూ.39,000 వరకు సంపాదించుకోవచ్చు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/jobss-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/jobs-notif-incre-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/female-student-reading-book-in-a-library-2022-12-16-22-05-53-utc-scaled.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/bank-exams-featured-image-jpg.webp)