IBPS PO MT Notification: ప్రొబేషనరీ ఆఫీసర్ (PO), మేనేజ్మెంట్ ట్రైనీస్ (MT) పోస్టుల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (IBPS) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. CRP-PO/MT-XIII రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ఆగష్టు 1న ప్రారంభమవగా.. ఆగస్ట్ 21న ముగుస్తుంది. IBPS POకి దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ click here ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. IBPS PO ప్రిలిమ్స్ పరీక్ష సెప్టెంబర్-అక్టోబర్‌లో, మెయిన్స్ పరీక్ష నవంబర్ 2023లో జరగనుంది.
పూర్తిగా చదవండి..నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 3వేల బ్యాంక్ జాబ్స్‌కి నోటిఫికేషన్ రిలీజ్.. డీటైల్స్ చెక్ చేసుకోండి..!
మరోవైపు IBPS స్పెషలిస్ట్ ఆఫీసర్ల కోసం కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ ఆగస్టు 21. IBPS PO ప్రిలిమ్స్ పరీక్ష సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో జరగనుండగా.. మెయిన్స్ ఎగ్జామ్ నవంబర్‌లో జరగనుంది.
Translate this News: