Delhi Incident: కోచింగ్ సెంటర్ ఘటన.. అక్రమ నిర్మాణాలు కూల్చేస్తున్న అధికారులు
ఢిల్లీలోని రాజేందర్ నగర్లో రావుస్ స్టడీ సర్కిల్ బెస్మెంట్లోకి వరద రావడంతో ముగ్గురు విద్యార్థులు చనిపోవడం దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓల్డ్ రాజేందర్ నగర్లోని అక్రమ నిర్మాణాలపై అధికారులకు చర్యలు దిగారు. జేసీబీతో వాటిని కూల్చివేస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-30-at-3.53.50-PM.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-29T172007.693.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-29T144547.518.jpg)