IAF Agniveer : కాబోయే అగ్నివీర్లు త్వరపడండి.. మరికొద్ది గంటల్లో ముగియనున్న దరఖాస్తుల ప్రక్రియ!
భారత త్రివిధ దళాల్లో ఒకటైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. IAF అగ్నివీర్వాయు రిక్రూట్మెంట్-2024 కోసం రిజిస్ట్రేషన్ గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఈ జాబ్‌కు నెలకు రూ.40వేల జీతం. ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకోవడానికి ఆర్టికల్ మొత్తం చదవండి.