Lady Aghori: అఘోరీపై ఏపీ డీజీపీకి లేఖ.. ఈ ట్విస్ట్ ఎవరూ ఊహించలేరు!
ఏపీలో అఘోరీ పర్యటన కలకలం రేపుతుంది. లాయర్ సాయికృష్ణ ఆజాద్ ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఆమెకు భద్రత కల్పించాలని పేర్కొన్నారు. అఘోరీ పర్యటనను అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నించారని.. ఆమెపై గుర్తు తెలియని వ్యక్తులు చేయి కూడా వేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అఘోరీపై చేయి వేసిందెవరు?.. ఏపీలో రచ్చ రచ్చ
లేడీ అఘోరీ తాజాగా ఆంధ్రప్రదేశ్లో దర్శనమిచ్చింది. ఊహించని విధంగా సోమవారం సాయంత్రం తన కారులో అన్నవరం నుంచి విశాఖవైపు వస్తూ వేంపాడు టోల్ ప్లాజా వద్ద ప్రత్యక్షమైంది. ఆమెను చూసేందుకు కొందరు ఎగబడగా.. ఒక వ్యక్తి తనను తాకరాని చోట తాకాడంటూ ఆమె గొడవకు దిగింది.
అఘోరీకి బిగ్ షాక్.. రంగంలోకి తెలంగాణ డీజీపీ!
లేడీ అఘోరీ తీరుపై లాయర్ రాజేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముస్లింలపై అఘోరీ తీవ్ర వ్యాఖ్యలు చేసిందని.. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడిందని తెలంగాణ డీజీపీకి లేఖ రాశారు. మతఘర్షణల్ని ప్రేరేపించేలా మాట్లాడిందని.. అఘోరీని అరెస్ట్ చేయాలని ఫిర్యాదు చేశారు.
ఊహించని ట్విస్ట్ ఇచ్చిన అఘోరీ.. అక్కడ ప్రత్యక్షం! | Lady Aghori Latest News | Aghori In Kasi | RTV
Lady Aghori: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన అఘోరీ.. అక్కడ ప్రత్యక్షం!
మహారాష్ట్రలో లేడీ అఘోరీ ప్రత్యక్షమైంది. నాగ్పూర్ హైవేపై కారులో ప్రయాణిస్తున్న అఘోరీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నిన్న అర్ధరాత్రి అఘోరీని మహారాష్ట్ర సరిహద్దుల్లో తెలంగాణ పోలీసులు వదిలేశారు. దీంతో అఘోరీ మహారాష్ట్ర నుంచి కాశీ వైపు వెళ్లిపోయింది.