Thyroid Tablets: థైరాయిడ్ టాబ్లెట్స్ వేసుకున్నాక ఎన్ని గంటలు ఏమీ తినకూడదు?
బరువు తగ్గడం, సోమరితనం, విశ్రాంతి లేకపోవడం, నిద్ర లేకపోవడం అనేది హైపర్ థైరాయిడిజం లక్షణాలు. హైపోథైరాయిడ్ సమస్యలు ఉన్నవారు మందులను ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి. థైరాయిడ్ మందులు తీసుకున్న తర్వాత కనీసం 50 నిమిషాలు తినడం లేదా తాగకుండా ఉండటం చాలా మంచిది.
/rtv/media/media_files/2025/04/16/tPcbI9BToTZX485eNuCD.jpg)
/rtv/media/media_files/2025/02/09/nksbjKs6gfWmJaQxv0Ne.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-9-17.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-06T185526.124.jpg)