Men Thyroid: పురుషుల్లో థైరాయిడ్ లైంగిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా?
మహిళలతోపాటు పురుషుల్లో కూడా థైరాయిడ్ సమస్య వస్తుందని వైద్యులు అంటున్నారు. పురుషుల్లో థైరాయిడ్ ఉంటే బరువు తగ్గడం, భయం, చిరాకు, అలసట, చేతులు వణకడం, చెమటలు పట్టడం, కండరాల బలహీనత, జుట్టు ఊడటం వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు అంటున్నారు.