Hyderabad : అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి!
హైదరాబాద్ కాటేదాన్ కు చెందిన ఓ యువకుడు అమెరికాలోని చికాగోలో మృతి చెందాడు. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకులకు చెందిన అక్షిత్‌రెడ్డి (26) ఉన్నత చదువుల కోసం 3 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లాడు. గత శనివారం స్నేహితులతో సరదాగా ఈతకు వెళ్లిన అక్షిత్ నీట మునిగి చనిపోయాడు.
/rtv/media/media_files/2025/05/27/XrqcWCjOnJ87mHQVOf9j.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/akshit.jpg)