హైదరాబాద్ లో మళ్లీ టెర్రర్ అడ్డాలు..NIA సోదాల్లో బయటపడుతున్న సంచలన విషయాలు..ఆగష్టు 15నే టార్గెట్!!
హైదరాబాద్ లో మళ్లీ టెర్రర్ అడ్డాలు..NIA సోదాల్లో బయటపడుతున్న సంచలన విషయాలు..ఆగష్టు 15నే టార్గెట్ గా హట్ ఉగ్రవాద సంస్థ స్కెచ్.. తాజాగా రాజేంద్ర నగర్ లో సల్మాన్ అనే ఉగ్రవాదిని అరెస్ట్ చేసిన NIA అధికారులు. దీంతో మొత్తం 17 మంది అరెస్ట్..