Rain Alert in Telangana: తెలంగాణలో వానలే వానలు.. హెచ్చరికలు జారీ చేసిన హైదరాబాద్ వాతావరణశాఖ
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏర్పాడింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా-పశ్చిమ బంగాళాఖాతం తీరాల మీదుగా బలపడిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అల్పపీడన ప్రభావంతో రానున్న మరో మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
/rtv/media/media_files/2025/04/03/PsvX7JTfTvo0sYoRX1WP.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Rains-are-rains-in-Telangana.-Hyderabad-Meteorological-Department-has-issued-warnings-jpg.webp)