Hyderabad : కరాచీ బేకరీలో ఈ పదార్థాలు తీసుకుంటున్నారా? జాగ్రత్త..!
హైదరాబాద్ ఫేమస్ కరాచీ బేకరీలో ఫుడ్సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన కరాచీ బేకరీలో కొన్ని ఎక్స్పైరీ డేట్ అయిపోయిన బిస్కెట్లు, మిఠాయిలు, చాక్లెట్ కేకుల పదార్థాలను గుర్తించారు. FSSAI నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.