Traffic : హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు.. రాత్రి 9 గంటల వరకూ నరకమే!
హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్. ఏప్రిల్ 26 శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మరి ఏ రూట్ లో వెళ్లాలో తెలియాలంటే ఆర్టికల్ లోకి వెళ్లండి.