Justice: HRC చైర్ పర్సన్ గా జస్టిస్ షమీమ్ అక్తర్..లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖరరెడ్డి
చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్నపోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెలంగాణ లోకాయుక్తగా హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్మన్‌గా మరో రిటైర్డు జడ్జి జస్టిస్ షమీమ్ అక్తర్‌ను నియమించింది.
/rtv/media/media_files/2025/08/26/district-collector-advait-kumar-2025-08-26-20-02-58.jpg)
/rtv/media/media_files/2025/04/11/OoBNogwI6jPYo9yPbvl1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-10T154459.824-jpg.webp)