Human Relations: ఈ ఐదు అలవాట్లు మానవ సంబంధాల్లో చిచ్చుపెడతాయి
సంబంధాలు మన సామాజిక జీవితాన్ని, వ్యక్తిగత జీవితంలో చాలా ముఖ్యమైంది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలాంటి సంబంధాలైనా చెడిపోతాయి. సమయానికి ఇంటికి రావడం, క్షమించే అలవాటు, పాత విషయాలు, పొగడ్తలు, సమానత్వం అలవాటు వంటి ఉంటే సంబంధాలను మరింత బలపర్చుకోవచ్చు.