Human Embryo: సంచలనం..! అండం, వీర్యకణాలు లేకుండా మానవ పిండాన్ని సృష్టించిన శాస్త్రవేత్తలు!
వీర్యం, అండాలు, గర్భాశయం ఉపయోగించకుండా ప్రయోగశాలలోని మూలకణాల నుంచి మానవ పిండం నమూనాను ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు రూపొందించారు. 14వ రోజు పిండాన్ని పోలి ఉండే ఈ నమూనా అంతర్గత నిర్మాణాలను సంతరించుకుంటుందని, కానీ శరీర అవయవాలకు పునాదులు వేసే ముందు ఈ నమూనా ఉంటుందని ఇజ్రాయెల్‌కు చెందిన వీజ్ మన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బృందం తెలిపింది.
/rtv/media/media_files/2025/08/02/that-fetus-is-30-years-old-2025-08-02-20-19-49.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/embryo-jpg.webp)