మనుషులను చంపేస్తున్న మూఢనమ్మకాలు.. పాముకాటు తర్వాత ఇలా చేస్తే అంతే సంగతి!
పాముకాటు మరణాలలో భారత్ ప్రపంచంలోనే టాప్‌లోనే ఉంది. దాదాపు ఏటా 30 లక్షల మంది పాముకాటుకు గురి అవుతుండగా.. వీరిలో సుమారు 58,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.