Huma Qureshi: ‘యానిమల్’ నాకు బాగా నచ్చింది.. చూసినంతసేపు అదే ఫీలింగ్ కలిగింది!
'యానిమల్' సినిమా బాగా నచ్చిందంటూ హ్యూమా ఖురేషి ప్రశంసలు కురిపించింది. 'నిజంగా ఇది భిన్నమైన చిత్రం. చూసినంతసేపు చాలా ఎంజాయ్ చేశా. భారీ యాక్షన్ చిత్రాలు చూసిన ఫీలింగ్ కలిగింది. నాకు ఇలాంటి సినిమాలు చేయాలనుంది' అంటూ ఆమె చెప్పుకొచ్చింది.
/rtv/media/media_files/2025/08/08/murder-2025-08-08-07-42-54.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-13T190352.669-jpg.webp)