Delhi Gold Shop Robbery: జ్యూవెలరీ షాపులో చోరీ.. రూ. 25 కోట్ల బంగారం హాంఫట్!
రాజధాని నగరం ఢిల్లీలో(Delhi) భారీ దోపిడీ జరిగింది. జంగ్పురా ఏరియా..భోగల్ ప్రాంతంలో ఉమ్రావ్ సింగ్ (umarv Singh) అనే నగల షాపులో భారీ దోపిడీ(Huge Robbery) చోటు చేసుకుంది. బంగారం షాపునకు కన్నం వేసిన దొంగలు సుమారు 25 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలను ఎత్తుకుపోయారు