House Plants: గాలిని శుద్ధి చేసే మొక్కలు..ఇంట్లో ఉండాల్సిందే
మనం మన పెరట్లో ఎన్నో రకాల మొక్కలను పెంచుకుంటాం. అదే విధంగా ఇంట్లో కూడా ఇండోర్ ప్లాంట్లను పెంచుకుంటాం. అయితే.. ఇవి కేవలం అందం కోసమే పనికొస్తుంటాయి. కాని కొన్ని మొక్కలను పెంచుకోవడం వల్ల ఇంటికి అందంతో పాటు స్వచ్ఛమైన గాలిని కూడా మనకు అందిస్తాయి.