cinemaa: మలైకా-అర్జున్.. ఇది ఫెవికాల్ బంధం
మలైకా అరోరా..బాలీవుడ్ హాట్ బ్యూటీ. ఈమె వయసు 49 ఏళ్లు. ఇక బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ వయసు జస్ట్ 38 ఏళ్లు. వీళ్లిద్దరూ కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ప్రేమకు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తూ డేటింగ్ కొనసాగిస్తున్నారు. ఇలా అన్యోన్యంగా సాగిపోతున్న వీళ్ల సహజీవనంలో ఒడిగుడుగులు వచ్చాయనే ప్రచారం మొదలైంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Priyanka-Chopra-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-28-at-4.02.14-PM-jpeg.webp)