Horoscope 2026: బుధ గ్రహ సంచార ప్రభావం.. 2026లో ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు వల్ల కొన్ని రాశుల వారికి మంచి, చెడులు జరుగుతుంటాయి. అయితే ఈ ఏడాది ముగిసే సరికి బుధ గ్రహం తన ప్లేస్‌ను మార్చనుంది. ఈ క్రమంలో కొన్ని రాశుల వారికి వచ్చే ఏడాది పట్టిందల్లా బంగారమేనని పండితులు అంటున్నారు.
/rtv/media/media_files/2025/10/08/today-horoscope-2025-10-08-06-34-32.jpg)
/rtv/media/media_files/2025/07/11/today-horoscope-2025-07-11-06-26-01.jpg)