BREAKING: తెలంగాణలో హుక్కా పార్లర్లపై నిషేధం.. అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం!
హుక్కా పార్లర్లపై నిషేధానికి సంబంధించి సిగరెట్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ అమెండ్మెంట్ బిల్లును మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఎలాంటి చర్చలేకుండానే బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.