National Tourism Day 2024: ఈ మూడు రొమాంటిక్ హనీమూన్ స్పాట్స్ గురించి తెలుసా? తప్పకుండా వెళ్లండి.
పెళ్లి తర్వాత హనీమూన్‌కి ఎక్కడికి వెళ్లాలా అని చాలా మంది వివాహం జరగకముందు నుంచే కలలు కంటుంటారు. దేశంలో హనీమూన్ డెస్టినేషన్స్ చాలానే ఉన్నప్పటికీ.. ప్రజలు ఎక్కువగా ఇష్టపడిన స్పాట్స్ మూడు ఉన్నాయి. అందులో మొదటిది అండమాన్, రెండోది కేరళలోని అలెప్పీ, మూడోది గోవా.
/rtv/media/media_files/2025/05/28/VlKZdVniaXTCzu2FtsBs.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/honeymoon-spots-national-tourism-day-jpg.webp)