Honda Activa 7G: హోండా యాక్టివా 7G చూశారా? మైలేజీ, ఫీచర్స్ వివరాలు ఇవే!
హోండా కంపెనీ త్వరలో యాక్టివా 7జీ స్కూటర్‌ను భారతదేశంలో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది 110cc సింగిల్-సిలిండర్ ఫ్యూయల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ స్కూటర్ రూ. 80వేల నుండి రూ. 90వేల మధ్య ప్రారంభించబడుతుందని సమాచారం. ఇది అధునాతన ఫీచర్లతో వస్తుంది.
/rtv/media/media_files/2025/02/13/QVPI4euFwMiudTBAGow4.jpg)
/rtv/media/media_files/2025/02/06/0CsImfvoX0M4vlWMuATu.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/honda-motor-cycles-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/bikes-1-jpg.webp)