Beauty Tips : చలికాలంలో పెదవులు పగులుతున్నాయా? ఈ హోంరెమెడీస్ తో చెక్ పెట్టండి..!!
మార్కెట్ లో లభించే లిప్ బామ్లలో రసాయనాలు ఉంటాయి. వీటిని ఉపయోగించడం వల్ల కొన్నిసార్లు పెదాలు నల్లగా మారుతాయి. తేనె, పాలు, రోజ్ వాటర్ తో లిప్ బామ్ తయారు చేసుకుని వాడుకోవచ్చు.