Asian Champions Trophy: ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ 2023 విజేత టీమిండియా... ఫైనల్లో మలేషియాపై గ్రాండ్ విక్టరీ..!!
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు 4-3తో మలేషియాపై విజయం సాధించింది. మలేషియాతో జరిగిన ఈ థ్రిల్లింగ్ ఫైనల్ మ్యాచ్ లో 4-3 తేడాతో టైటిల్ ను కైవసం చేసుకుంది భారత హాకీ జట్టు. 1-3తేడాతో వెనకబడి సూపర్ కమ్ బ్యాక్ ఇచ్చింది టీమిండియా .