HMD Barbie Flip Phone: భారత్‌లోకి ‘బార్బీ ఫ్లిప్’ ఫోన్.. లుక్ చూస్తే కిక్కెక్కాల్సిందే!
నోకియా ఫోన్ తయారీ సంస్థ HMD మరో అడుగు ముందుకేసింది. HMD Barbie Flip Phoneను త్వరలో ఇండియాలో లాంచ్ చేయనుంది. ఈ ఫీచర్ ఫోన్ పింక్ కలర్‌లో బార్బీ అందాలను చూపిస్తుంది. దీని ధర అమెరికాలో రూ.10,800గా కంపెనీ నిర్ణయించింది.
/rtv/media/media_files/2025/04/21/w2nzkFFBAAPCQ192jRQR.jpg)
/rtv/media/media_files/2025/03/10/ApClnUgIy9chOXiIuTFp.jpg)