HIT 3: రిలీజ్ కి ముందే అర్జున్ సర్కార్ హవా.. భారీ ధరకు అమ్ముడైన 'హిట్3' డిజిటల్ రైట్స్.. ఎంతంటే
'హిట్3' ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఈ సినిమా డిజిటల్ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ రూ. 54కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం.