HIT 3 BOX Office Collections: 100 కోట్ల క్లబ్ చేరువలో అర్జున్ సర్కార్ వేట.. మూడో రోజు ఎంత వసూలు చేసిందంటే..!
నాని హిట్ 3 బాక్స్ ఆఫీస్ వద్ద పరుగులు పెడుతోంది. రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 62 కోట్ల వసూళ్లు సాధించింది. ఇదే జోరు కొనసాగిస్తే వారాంతంలోనే 100 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని చెబుతున్నారు ట్రేడ్ నిపుణులు. 3వ రోజు 10కోట్లకు పైగా వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది.