Sreeleela: ఇక శ్రీలీలను కాపాడాల్సింది మహేష్ నే!
ప్రస్తుతం నెలకో సినిమా చొప్పున శ్రీలీల సినిమా వస్తుంది. గత నాలుగు నెలల్లో విడుదలైన నాలుగు సినిమాల్లో కేవలం ఒక్క సినిమా మాత్రమే హిట్ అయ్యింది. మిగిలిన మూడు ప్లాపే..ఇలా అయితే శ్రీలీల కెరీర్‌కి పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్లే అని సినీ విశ్లేషకులు అంటున్నారు.