హిందుత్వ జోలికొస్తే... ! | Chikoti Praveen Mass Warning To Sudigali Sudheer And Anchor Ravi | RTV
బ్రిటన్లో హిందూజాతియవాదం ప్రభుత్వానికి ప్రమాదమని ఓ కమిషన్ ఇచ్చిన నివేదికలో లీక్ అయ్యింది. 9 తీవ్రవాద కార్యకలాపాల నుంచి బ్రిటన్ కు ముప్పు ఉందని హోమ్ డిపార్ట్మెంట్ సెక్రటరీ యివెట్ కూపర్ వెల్లడించారు. అందులో హిందూ జాతీయవాదం, ఖలీస్థాన్ తీవ్రవాదం ఉన్నాయట.
హిందూ మతంలో గురు పూర్ణిమ రోజు చాలా ప్రత్యేకమైనది ఆషాఢ పూర్ణిమను గురు పూర్ణిమగా జరుపుకుంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో గురువుకు విశేషమైన సహకారం ఉంటుంది. ముఖ్యంగా గురు పూర్ణిమ నాడు గురువుకు గౌరవం ఇవ్వడం జీవితంలో సానుకూల శక్తిని తెస్తుంది.
మంగళవారం ఈ పనులు చేస్తే ఆంజనేయ స్వామి అనుగ్రహం లభిస్తుంది. ఆంజనేయ స్వామి నామస్మరణతో ఏం చేయాలి.? మంగళవారం నాడు ఎలాంటి పనులు చేస్తే మీ లాభం, విజయం లభిస్తుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.
సూర్యాస్తమయం తర్వాత ఇంటి గుమ్మం మీద కూర్చోవాలా వద్దా అనే అపోహ కూడా చాలా మంది లో ఉంది. ఇల్లు తుడుచుకోవాలా వద్దా? సాయంత్రం పూట తులసికి నీళ్ళు సమర్పించాలా వద్దా? ఈ ప్రశ్నలపై పండితులు ఏం చెబుతున్నారు?
సూర్య సంహిత ప్రకారం హనుమంతుడు శనివారం జన్మించాడు. అందుకని శనివారం హనుమంతుడు పూజిస్తే మంచిది. ఇక దోషాల నివారణకు ఈ రోజున శనిదేవుడిని పూజించవచ్చు. హిందూమతం ప్రకారం శనివారం ఈ ఇద్దరి దేవుళ్లను పూజించడం సబబే.
హిందూ ఆహార తత్వశాస్త్రంలో ఉల్లిపాయ, వెల్లుల్లి 'తామసిక' ఆహారాలుగా వర్గీకరించారు.ఈ ఆహారాలు అజ్ఞానాన్ని పెంచుతాయని నమ్ముతారు.బ్రాహ్మణులు వైష్ణవులు జీవితాంతం వాటికి దూరంగా ఉంటారు. ఎందుకో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
యుధిష్ఠిరుడు తన డబ్బు సమస్యకు పరిష్కారం కోసం శ్రీకృష్ణుడిని అడిగినప్పుడు, శ్రీకృష్ణుడు అలాంటి వస్తువులను ఇంట్లో ఉంచమని చెప్పాడని పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రీకృష్ణుడు చెప్పిన ప్రకారం మనం ఇంట్లో ఏ వస్తువులు ఉంచుకోవాలి? ఈ వస్తువులను ఇంట్లో ఉంచుకుంటే ఆర్థిక సమస్యలు ఉండవు. ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉంటుందని పురాణాలు చెబతున్నాయి. ఆ వస్తువులేంటో చూద్దాం.