Telangana: తీవ్ర ఉద్రిక్తతగా బండి సంజయ్ ప్రజాహిత యాత్ర
బండి సంజయ్ ప్రజాహిత యాత్ర తీవ్ర ఉద్రిక్తంగా మారింది. హూస్నాబాద్లో కాంగ్రెస్ శ్రేణులు యాత్రను అడ్డుకోవడంతో ఇరు పార్టీల కార్యకర్త మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈక్రమంలో బండి సంజయ్ మీద కాంగ్రెస్ కార్యకర్తలు టమాటాలు, కోడి గుడ్లతో దాడి చేశారు.