AP : గుడ్లవల్లేరు లేడీస్ హాస్టల్ లలో సీసీ కెమెరాలు.. ఘటనపై ఎస్పీ షాకింగ్ కామెంట్స్..!
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లేడీస్ హాస్టల్ వాష్రూమ్ లలో ఎటువంటి సీసీ కెమెరాలు గుర్తించలేదని ఎస్పీ ఆర్ గంగాధరరావు స్పష్టం చేశారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న వారి ల్యాప్ టాప్లు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను విద్యార్థులు, కాలేజీ స్టాఫ్ ముందే పరిశీలించామన్నారు.
/rtv/media/media_files/2025/10/28/secret-cameras-in-government-school-bathroom-2025-10-28-12-55-19.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/students-6.jpg)