తండ్రీ కూతుళ్ల మధ్య ఎమోషన్ ‘హాయ్ నాన్న’: ట్రైలర్ రిలీజ్
నేచురల్ స్టార్ నాని, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన హాయ్ నాన్న సినిమా ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. తండ్రీ కూతుళ్ల మధ్య ఎమోషన్ కథాంశంగా చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Hi-nanna-trailer-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-94-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-19T083718.522-jpg.webp)