HI Nanna Collections: 100 కోట్లకు చేరువలో హాయ్ నాన్న.. కలెక్షన్స్ రివీల్ చేసిన మేకర్స్
నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ చిత్రం హాయ్ నాన్న. డిసెంబర్ లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ పొందింది . తాజాగా మేకర్స్ హయ్ నాన్న ఇయర్ ఎండ్ కలెక్షన్స్ అఫీషియల్ గా రిలీజ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 75 కోట్లకు గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ప్రకటించారు.