Sundeep Kishan: ఏమున్నాడ్రా బాబు.. ఈ కలర్ అవుట్‌ఫిట్‌లో అమ్మాయిలు చూస్తే ఫిదా కావాల్సిందే!
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూనే వ్యాపారంలో రాణిస్తున్నారు. సందీప్ కిషన్ తన సోషల్ మీడియాలో బ్లాక్ అండ్ వైట్ షర్ట్లతో ఉన్న ఫొటోలను షేర్ చేయగా.. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.