Double Ismart : 'డబుల్ ఇస్మార్ట్' నుంచి 'స్టెప్పమార్' ఫుల్ సాంగ్ వచ్చేసింది.. రామ్ ఊరమాస్ స్టెప్స్ అదుర్స్!
'డబుల్ ఇస్మార్ట్' ఫస్ట్ సింగిల్ 'STEPPAMAAR' ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్ . ఈ సాంగ్ కంప్లీట్ మాస్ బీట్ తో సాగింది. మణిశర్మ మరోసారి అదిరిపోయే ఆల్బమ్ రెడీ చేసినట్టు ఈ సాంగ్తో అర్థమైపోతుంది. అనురాగ్ కులకర్ణి, సాహితి ఈ పాటను పాడారు.
/rtv/media/media_files/2025/07/01/hero-ram-2025-07-01-12-51-05.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-59.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Guntur-jpg.webp)